(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.354. అధ్యాయః 354
Mahabharata - Shanti Parva - Chapter Topics
నరనారాయణాభ్యాం నారదాయ శ్రీభగవన్మహిమానువర్ణనం॥ 1॥ వదర్థాశ్రమే నరాదేన చిరతరం తపశ్చర్యా॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

నరనారాయణావూచతుః। 12-354-0x(6621)(80171)
ధన్యోస్యనుగృహీతోసి యత్తే దృష్టః స్వయంప్రభుః।
న హి తం దృష్టవాన్కశ్చిత్పద్మయోనిరపి స్వయం॥ 12-354-1(80172)
అవ్యక్తయోనిర్భగవాందుర్దర్శః పురుషోత్తమః।
నారదైతద్ధి నౌ సత్యం వచనం సముదాహృతం॥ 12-354-2(80173)
నాస్య భక్తాత్ప్రియతరో లోకే కశ్చన విద్యతే।
తతః స్వయం దర్శితవాన్స్వమాత్మానం ద్విజోత్తమ॥ 12-354-3(80174)
తపో హి తప్యతస్తస్య యత్స్థానం పరమాత్మనః।
న తత్సంప్రాప్నుతే కశ్చిదృతే హ్యావాం ద్వితోత్తమ॥ 12-354-4(80175)
యా హి సూర్యసహస్రస్య సమస్తస్య భవేద్ద్యుతిః।
స్థానస్య సా భవేత్తస్య స్వయం తేన విరాజతా॥ 12-354-5(80176)
తస్మాదుత్తిష్ఠతే విప్ర దేవాద్విశ్వభువః పతేః।
క్షమా క్షమావతాం శ్రేష్ఠ యయా భూమిస్తు యుజ్యతే॥ 12-354-6(80177)
తస్మాచ్చోత్తిష్ఠతే దేవాత్సర్వభూతహితాద్రసః।
ఆపో హి తేన యుజ్యంతే ద్రవత్వం ప్రాప్నువంతి చ॥ 12-354-7(80178)
తస్మాదేవ సముద్భూతం తేజో రూపగుణాత్మకం।
యేన సంయుజ్యతే సూర్యస్తతో లోకే విరాజతే॥ 12-354-8(80179)
తస్మాద్దేవాత్సముద్భూతః స్పర్శస్తు పురుషోత్తమాత్।
యేన స్మ యుజ్యతే వాయుస్తతో లోకాన్వివాత్యసౌ॥ 12-354-9(80180)
తస్మాచ్చోత్తిష్ఠతే శబ్దః సర్వలోకేశ్వరాత్ప్రభోః।
ఆకాశం యుజ్యతే యేన తతస్తిష్ఠత్యసంవృతం॥ 12-354-10(80181)
తస్మాచ్చోత్తిష్ఠతే దేవాత్సర్వభూతగతం మనః।
చంద్రమా యేన సంయుక్తః ప్రకాశగుణధారణః॥ 12-354-11(80182)
సద్భూతోత్పాదకం నామ తత్స్థానం వేదసంజ్ఞితం।
విద్యాసహాయో యత్రాస్తే భగవాన్హవ్యకవ్యభుక్॥ 12-354-12(80183)
యే హి నిష్కల్మషా లోకే పుణ్యపాపవివర్జితాః।
తేషాం వై క్షేమమధ్వానం గచ్ఛతాం ద్విజసత్తమ॥ 12-354-13(80184)
సర్వలోకే తమోహంతా ఆదిత్యో ద్వారముచ్యతే।
` జ్వాలామాలీ మహాతేజా యేనేదం ధార్యతే జగత్॥' 12-354-14(80185)
ఆదిత్యదగ్ధసర్వాంగా అదృశ్యాః కేనచిత్క్వచిత్।
పరమాణుభూతా భూత్వా తు తం దేవం ప్రవిశంత్యుత॥ 12-354-15(80186)
తస్మాదపి చ నిర్ముక్తా అనిరుద్ధతనౌ స్థితాః।
మనోభూతాస్తతో భూత్వా ప్రద్యుంనం ప్రవిశంత్యుత॥ 12-354-16(80187)
ప్రద్యుంనాచ్చాపి నిర్ముక్తా జీవం సంకర్షణం తతః।
విశంతి విప్రప్రవరాః సాంఖ్యా భాగవతైః సహ॥ 12-354-17(80188)
తతస్త్రైగుణ్యహీనాస్తే పరమాత్మానమంజసా।
ప్రవిశంతి ద్విజశ్రేష్ఠాః క్షేత్రజ్ఞం నిర్గుణాత్మకం।
సర్వావాసం వాసుదేవం క్షేత్రజ్ఞం విద్ధి తత్త్వతః॥ 12-354-18(80189)
సమాహితమనస్కాశ్చ నియతాః సంయతేంద్రియాః।
ఏకాంతభావోపగతా వాసుదేవం విశంతి తే॥ 12-354-19(80190)
ఆవామపి చ ధర్మస్య గుహే జాతౌ ద్విజోత్తమ।
రంయాం విశాలామాశ్రిత్య తప ఉగ్రం సమాస్థితౌ॥ 12-354-20(80191)
యే తు తస్యైవ దేవస్య ప్రాదుర్భావాః సురప్రియాః।
భవిష్యంతి త్రిలోకస్థాస్తేషాం స్వస్తీత్యథో ద్విజ॥ 12-354-21(80192)
విధినా స్వేన యుక్తాభ్యాం యథాపూర్వం ద్విజోత్తమ।
ఆస్థితాభ్యాం సర్వకృచ్ఛ్రం వ్రతం సంయగనుత్తమం॥ 12-354-22(80193)
`స్వార్థేన విధినా యుక్తః సర్వకృచ్ఛ్రవ్రతే స్థితః।'
ఆవాభ్యామపి దృష్టస్త్వం శ్వేతద్వీపే తపోధన॥ 12-354-23(80194)
సమాగతో భగవతా సంకల్పం కృతవాంస్తథా।
సర్వం హి నౌ సంవిదితం త్రైలోక్యే సచరాచరే॥ 12-354-24(80195)
యద్భవిష్యతి వృత్తం వా వర్తతే వా శుభాశుభం।
సర్వం స తే కథితవాందేవదేవో మహామునే॥ 12-354-25(80196)
వైశంపాయన ఉవాచ। 12-354-26x(6622)
ఏతచ్ఛ్రుత్వా తయోర్వాక్యం తపస్యుగ్రే చ వర్తతోః।
నారదః ప్రాంజలిర్భూత్వా నారాయణపరాయణః॥ 12-354-26(80197)
జజాప విధివన్మంత్రాన్నారాయణగతాన్బహూన్।
దివ్యం వర్షసహస్రం హి నరనారాయణాశ్రమే॥ 12-354-27(80198)
అవసత్స మహాతేజా నారదో భగవానృషిః।
తావేవాభ్యర్చయందేవౌ నరనారాయణౌ చ తౌ॥ ॥ 12-354-28(80199)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి నారాయణీయే చతుఃపంచాదశధికత్రిశతతమోఽధ్యాయః॥ 354॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-354-2 ఆకాశయోనిర్భగవానితి ధ. పాఠః॥ 12-354-7 సర్వభూతహితోరస ఇతి థ. పాఠః॥ 12-354-15 పరమాణ్వాత్మభూతాస్తు తం దేశం ప్రతిసంత్యుతేతి థ. పాఠః॥ 12-354-17 విప్రప్రవరాస్తేషాం శుద్ధా గతిర్హిసేతి ధ. పాఠః॥ 12-354-20 విశాలాం బదరీం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.